Agriculture Officer : తెలంగాణ వ్యవసాయ శాఖలో 148 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ ప్రాసెప్‌ ప్రారంభమైంది

 తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC).. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం, సహకార శాఖలో వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


ఈ నోటిఫికేషన్‌ ద్వారా 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 10 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 



అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. ఇక్కడ క్లిక్‌ చేయండి.



  • మొత్తం పోస్టుల సంఖ్య: 148 (మల్టీ జోన్‌1-100, మల్టీ జోన్‌2-48).
  • అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్‌/బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • వేతనం: నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌), సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: జనవరి 10, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: జనవరి 30, 2023
  • పరీక్ష తేది: ఏప్రిల్‌- 2023

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.