సింగరేణిలో ఉద్యోగాలు.. పోస్టుల వివరాలివే


సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. 

మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. 

30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు

 మేనేజ్మెంట్ ట్రైనీలు.. మైనింగ్(79)

ఎలక్ట్రికల్, మెకానికల్(66)

సివిల్(18), 

ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(10)

ఫైనాన్స్ అండ్ అకౌంట్స్(18)

ఐటీ(7)

హైడ్రోజియాలజిస్ట్(2)

పర్సనల్(22)తో పాటు 3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, 

10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్,

 16 సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్).




కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వొచ్చు 





Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..