Coast Guard: భారత తీరరక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు... వివిధ విభాగాలకు సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్- 01/ 2124 బ్యాచీలో ప్రవేశాలకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ https://joinindiancoastguard.cdac.in/ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు:
1. జనరల్ డ్యూటీ (జీడీ): 40 పోస్టులు
2. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (ఎస్ఎస్ఏ); 10 పోస్టులు
3. టెక్నికల్ (మెకానికల్): 06 పోస్టులు
4. టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్); 14 పోస్టులు
5. లా ఎంట్రీ: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 71.
అర్హత: విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్/ లా), కమర్షియల్ పైలెట్ లైసెన్స్
ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: జీడీ, టెక్నికల్ పోస్టులకు 01.07.1998 నుంచి 30.06.2002 మధ్య: కమర్షియల్ పైలెట్ లైసెన్స్కు
01.07.1998 నుంచి 30.06.2004 మధ్య, లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ. 56,100.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్ -3, స్టేజ్-1, స్టేజ్-5 పరీక్షలు, ద్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి..
పరీక్ష రుసుము రూ.250 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2023,
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆన్లైన్ లో అప్లై చేయుటకు క్లిక్ చేయండి
Comments
Post a Comment