BSF Recruitment 2023: బీఎస్ఎఫ్ 30 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్).. ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్-బి, సి(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: ఎ(వెహికల్ మెకానిక్)-06, ఎస్ఐ(టో ఎలక్ట్రిషియన్)-02, ఎస్ఐ(స్టోర్ కీపర్)-01, కానిస్టేబుల్ (ఓటీఆర్పీ)-02, కానిస్టేబుల్(ఎస్టీ)-07, కానిస్టేబుల్ (ఫిట్టర్)-01,
కానిస్టేబుల్(అటో ఎలక్ట్రిషియన్)-05, కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్)-01, కానిస్టేబుల్ (బీఎస్ఎస్)-01, కానిస్టేబుల్ (వెల్డర్)-02, కానిస్టేబుల్ (పెయింటర్)-02.
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా(ఆటో మొబైల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/అటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
![]() |
రామప్ప వైభవం |
వయసు: గ్రూప్ బి పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు గ్రూప్-బి పోస్టులకు రూ. 35,400 నుంచి రూ. 1, 12,400, గ్రూప్-సి పోస్టులకు రూ. 21,700 నుంచి రూ. 69, 100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.
వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
రిజిస్ట్రేషన్ కోసం : https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=d94e24cf-a066-11ed-909d-0264d54d41fa
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment