Hyderabad Metro Jobs: హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
నిరుద్యోగులకు అలర్ట్. హైదరాబాద్ మెట్రో రైల్‌లో (Hyderabad Metro Rail) పలు ఖాళీలు ఉన్నాయి.
ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 12 ఖాళీలుఉన్నాయి.
విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
ఖాళీల వివరాలివే...
S No | Position | Division | No. of Reruirements |
---|---|---|---|
1 | AMS officer / Maximo | Maintenance | 1 |
2 | Signalling Team Leader | Maintenance | 2 |
3 | Rolling Stock Team Leader | Maintenance | 6 |
4 | Tracks Team Leader | Maintenance | 2 |
5 | I.T Officer | Maintenance | 1 |
విద్యార్హతలు
ఏఎంఎస్ ఆఫీసర్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
సిగ్నలింగ్ టీమ్- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
ట్రాక్స్ టీమ్ లీడర్- సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ..
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
ఐటీ ఆఫీసర్- బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ పాస్ కావాలి. 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment