Jobs In Singareni: .. సింగరేణి లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..నిరుద్యోగులకు గుడ్ న్యూస్

సింగరేణిలో పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు





ఫిబ్రవరి 15 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22, 2023 దరఖాస్తులకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదని.. కేవలం ఇటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు

ఫిబ్రవరి 24న ఉదయం 9.30 గంటలకు SCCL హెడ్ ఆఫీస్, కొత్తగూడెం నందు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.25లక్షల జీతం ఇవ్వపడుతుంది

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 64 ఏళ్లకు మించకూడదని పేర్కొన్నారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ అండ్ సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 


పోస్టులు ఖాళీగా ఉన్నాయి

మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 26 పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలకు www.scclmines.com వెబ్ సైట్ ను సందర్శించాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ పేర్కొన్నారు.



కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.