వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 పోస్టులు

 దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2023, సబ్జెక్ట్‌ మ్యాటర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) కంబైన్డ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.



మొత్తం ఖాళీలు: 195

  • పోస్టులు: సబ్జెక్ట్‌ మ్యాటర్‌ స్పెషలిస్ట్‌- 163, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-32
  • విభాగాలు : ఎకనామిక్ బోటనీ అండ్‌ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్‌ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, అనిమల్‌ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్‌, వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ తదితరాలు.
  • అర్హతలు : సంబంధిత రంగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
    ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
  • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
  • చివరితేదీ: ఏప్రిల్‌ 10
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
  • వెబ్‌సైట్‌: http://www.asrb.org.in

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.