Chaitanya School: శ్రీచైతన్య స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

హైదరాబాద్ లోని శ్రీ చైతన్య స్కూల్ కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.



వివరాలు:


1. ప్రిన్సిపాల్

2. వైస్ ప్రిన్సిపాల్

3. ప్రైమరీ ఇంఛార్జ్

4. ప్రీ-ప్రైమరీ ఇంఛార్జ్

5. ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్ టీచర్

6. పీఈటీ, డ్యాన్స్/ మ్యూజిక్/ యోగా/ కరాటే/ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్లు 7. డీటీపీ ఆపరేటర్లు, రిసెప్షనిస్ట్, బోర్డ్ ఇంఛార్జీలు, అకౌంటెంట్లు, స్టోర్ ఇంఛార్జ్


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా తెలంగాణ GK  గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                         


అర్హత:  డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు: 12, 18, 19-03-2023.


వేదిక: హైదరాబాద్ సిటీ సెంటర్ లోని వివిధ ప్రదేశాలు.

 

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 




Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.