IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
వివరాలు..
1) ఎగ్జిక్యూటివ్ లెవెల్-1: 96 పోస్టులు
2) ఎగ్జిక్యూటివ్ లెవెల్-2: 10 పోస్టులు
అర్హత: డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28.02.2023 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవెల్-1 పోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవెల్-2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300.ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: ఎగ్జిక్యూటివ్ లెవల్-1 పోస్టులకు ఏడాదికి 12 లక్షలు, ఎగ్జిక్యూటివ్ లెవల్-1 పోస్టులకు ఏడాదికి 16 లక్షలు జీతంగా ఇస్తారు.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2023.
➥ ఆన్‌లైన్ చెల్లింపు చివరి తేదీ: 21.03.2023.
➥ ఇంటర్వ్యూ తేదీ: మే నాలుగో వారం.
Online Application Form
Website
Comments
Post a Comment