IRCTC : రాత పరీక్ష లేకుండానే దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ),
సెంట్రల్ జోన్, హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
హాస్పిటాలిటీ మానిటర్ - 42
అర్హత: ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ. 30,000 లతోపాటు ఇతర అలవెన్సులుంటాయి.
వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 28 ఏళ్లు మించరాదు.
ఎంపిక: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
ఇంటర్వ్యూ వేదిక, తేదీ:
1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్, బ్యాంక్ వద్ద వీఎస్ఎస్ నగర్, భువనేశ్వర్ (ఏప్రిల్ 3/ఏప్రిల్ 4, 2023)
2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్ -రో, విద్యా నగర్; డీడీ కాలనీ, హైదరాబాద్. (ఏప్రిల్ 8/ఏప్రిల్ 9, 2023)
రూట్ మ్యాప్
Institute of Hotel Management
https://maps.app.goo.gl/hVvomVbSccuPKGMj6
అధికారిక వెబ్‌సైట్: https://irctc.com
Comments
Post a Comment