ISRO Recruitment: 10th అర్హతతో ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ISRO భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది..




ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, లైట్ వెహికల్ డ్రైవర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు:-

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, డ్రాప్ట్స్‌మెన్‌, హెవీ వెహికిల్‌ డ్రైవర్‌, లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌, ఫైర్‌మ్యాన్‌ పోస్టులు ఉన్నాయి.

* మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ 10వ తరగతి/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


              కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                     

                          

       


ISRO Vacancy 2023 :-

  • టెక్నికల్ అసిస్టెంట్ – 24
  • టెక్నీషియన్ B – 29
  • డ్రాఫ్ట్స్‌మెన్ B – 01
  • హెవీ వెహికల్ డ్రైవర్ – 05
  • లైట్ వెహికల్ డ్రైవర్ – 02
  • ఫైర్‌మ్యాన్ A – 01

అప్లై విధానం :-
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

                               నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి...👇👇
 


 పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి...👇👇


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్