ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ లో 100 ఖాళీలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
జూనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఈ ఖాళీల్లో ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://tsnpdcl.cgg.gov.in/వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హత:
ఏదైనా యూనివర్సిటీ నుంచి BA/B.Sc/B.Com విద్యార్హత కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి Computer Application/Office Automation (MS-Office) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. డిగ్రీలోనే కంప్యూటర్ సబ్టెక్ట్ కలిగిన వారికి ప్రత్యేక సర్టిఫికేట్ అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 18-44 ఏళ్లు ఉండాలి
విద్యుత్ సర్కిళ్లు: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
వివరాలు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ - 100
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
ముఖ్యమైన తేదీలు:
ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 10
అప్లికేషన్లు ప్రారంభం: ఏప్రిల్ 10
ఫీజు చెల్లింపునకు గడువు: ఏప్రిల్ 29 (సాయంత్రం 5 గంటల వరకు)
అప్లికేషన్లు సమర్పించడానికి లాస్ట్ డేట్: ఏప్రిల్ 29 (రాత్రి 11.59 వరకు)
దరఖాస్తులు ఎడిట్ చేసుకునే ఛాన్స్: మే 2 నుంచి 5వ తేదీ వరకు
హాల్ టికెట్ల డౌన్ లోడ్: మే 22 నుంచి
పరీక్ష తేదీ: మే 28
అభ్యర్థులు https://tsnpdcl.cgg.gov.in/వె బ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి 👇👇👇
Comments
Post a Comment