రైల్వే శాఖలో 238 లోకో పైలట్ ఉద్యోగాలు.. 10వ తరగతితో పాటు ఈ అర్హత

 ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. . ఈ నోటిఫికేషన్ ద్వారా 238 పోస్టులను భర్తీ చేయనున్నారు.  పూర్తి వివరాలను తెలుసుకోండి.

PIC FROM TELUGUJOBPOINT

రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలు కనే నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమైంది. మే 6, 2023 దరఖాస్తులకు చివరితేది.

మొత్తం ఖాళీలు: 238

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం ఖాళీలు 238 ఉన్నాయి. 

వీటిలో 

  • జనరల్ కేటగిరీకి 120, 
  • ఓబీసీకి 36, 
  • ఎస్టీకి 18, 
  • ఎస్సీకి 36 పోస్టులున్నాయి. 

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో పాటు అభ్యర్థి ఫిట్టర్ మొదలైన ట్రేడ్‌లో ఐటీఐ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదే సమయంలో OBC కేటగిరీకి వయోపరిమితి 45 సంవత్సరాలు, SC, ST వర్గాలకు 47 సంవత్సరాలుగా నిర్ణయించారు..


దరఖాస్తు ఫీజు లేదు:
అన్ని కేటగిరీల అభ్యర్థులని దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించారు. అంటే ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే.. CBT పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్‌కు పిలుస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక నోటిఫికేషన్‌ను లేదా అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు..

దరఖాస్తు విధానం:

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rrcjaipur.in/ ని ఓపెన్‌ చేయాలి.
  2. తర్వాత New Registration పై క్లిక్ చేయాలి.
  3. మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలి.
  4. తర్వాత అప్లికేషన్‌ను ప్రారంభించి సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
  5. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్‌ చేయాలి

 అధికారిక వెబ్సైట్ కోసం & లింక్స్ కోసం CLICK HERE  పై క్లిక్ చేయండి 

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.