శ్రీహరికోటలోని 94 టెక్నీషియన్ పోస్టులు
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో.. 94 టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రర్ అయ్యి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య సమాచారం:
- విభాగాలు: కెమికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, ఆపరేటర్ కమ్ మెకానిక్, హెచ్‌వీడీ లైసెన్స్‌డ్ డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, సివిల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
ఖాళీల వివరాలు..
టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు: 12
లైబ్రరీ అసిస్టెంట్-ఎ పోస్టులు: 2
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 6
టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులు: 74
- అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయోపరిమితి (16-05-2023 నాటికి): అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- జీత భత్యాలు: నెలకు టెక్నికల్ అసిస్టెంట్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900-రూ.1,42,400; టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.21,700-69,100 వేతనం ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: పోస్టును అనుసరించి రూ.600, రూ.1000 చెల్లించాలి.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: మే 16, 2023
- ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: మే 17, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment