ఇంటర్/డిగ్రీ తో హైదరాబాద్‌లో గ్రూప్ ‘సీ’ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 11
* గ్రూప్ సీ పోస్టులు.
1. అసిస్టెంట్ వార్డెన్ (మహిళ): 02
2. నర్సు (మహిళ): 01
3. అసిస్టెంట్(ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్): 02
4. జూనియర్ అసిస్టెంట్: 02
5. ల్యాబ్ అసిస్టెంట్: 03
6. లైబ్రరీ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి 10+2/ డిప్లొమా/ ఐటీఐ/ బీఎస్సీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 6నెలలు-5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: ప్రాక్టికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 30.04.2023.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Mohan
ReplyDeleteSuresh
ReplyDeleteEesam jayanth
ReplyDelete