తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు పోస్టులు- అర్హతలివే!
తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది
వివరాలు..
* డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్) పోస్టులు
* డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్) పోస్టులు
మొత్తం ఖాళీలు: 11
అర్హత: తెలంగాణ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: నెలకు రూ.1,44,840 – రూ.1,94,660.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: నెలకు రూ.1,44,840 – రూ.1,94,660.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2023.
ఎంపిక పరీక్ష తేదీలు: 24.06.2023(శనివారం), 25.06.2023(ఆదివారం).
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం : దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన,
బూరుగుల రామకృష్ణారావు భవన్, 9వ అంతస్తు, ఆదర్శ్ నగర్, హైదరాబాద్- 500053 అడ్రస్‌కు పంపాలి.
అప్లికేషన్ ఫారం మరియు మిగతా వివరాలకు 👇👇👇
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment