DCCB జిల్లా సహకార బ్యాంకులలో ఉద్యోగాలు
జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
DCCB కార్యకలాపాలు ప్రాంతం, జిల్లాగా వారీగా ఉంటుంది. కావున స్థానిక అభ్యర్థులకు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం, పూర్వపు విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు (జిల్లాలో నివాసం ఉన్న అభ్యర్థులు) మాత్రమే పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
DCCB నుండి Staff Assistant ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 31 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
విద్యార్హతలు
- మేనేజర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్.
- అసిస్టెంట్ మేనేజర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్
- పీజీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత, అలాగే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాల్లో అర్హతలు మరియు ముంబైలోని IIBF నుండి డిప్లొమా వంటి అదనపు అర్హతలు.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ :గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDF | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Naresh shilam
ReplyDelete