తెలంగాణ (DEET) లో ప‌లు ప్రైవేట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

 డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) లో ప‌లు ప్రైవేట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


1. కంపెనీ: వగారియాస్‌ సొల్యూషన్స్‌

పొజిషన్‌: హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: మదాపూర్‌, హైదరాబాద్‌

అర్హత: ఏదైనా డిగ్రీ

అనుభవం: 0-2 సంవత్సరాల

స్కిల్స్‌ : మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

జీతం:: నెలకు 13కె-20కె

ఖాళీలు: 10

ఫోన్‌ops@vagarioussolutions.com


2. కంపెనీ : ఛాయ్‌ పాయింట్‌

పొజిషన్‌: కేఫ్‌ స్టాఫ్‌

అర్హత: ఎస్‌ఎస్‌సీ

వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య

జీతం: 11,880 + ఈఎస్‌ఐ+ పీఎఫ్‌ + సంవత్సరానికి ఒకసారి బోనస్‌

లొకేషన్‌: హైటెక్‌సిటీ, కొండాపూర్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, లింగంపల్లి

ఖాళీలు: 20

మెయిల్‌vikas.singh@chaipoint.com

ఫోన్‌9290790295



3. కంపెనీ : విస్పో బిజినెస్‌ హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌

పొజిషన్‌: ప్రాసెస్‌ అసోసియేట్‌

స్కిల్స్‌: మంచి కమ్యూనికేషన్‌ స్కిల్‌ ఉండాలి

లొకేషన్‌: హైదరాబాద్‌

జాబ్‌ టైప్‌: ఫుల్‌టైమ్‌

జీతం: 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు

అర్హత: ఇంటర్‌ + ఏదైనా డిగ్రీ

అనుభవం: 0-3 సంవత్సరాలు

మెయిల్‌: hrvispobusinessolutions@gmail.com


4. కంపెనీ: బైజూస్‌

ప్రొఫైల్‌: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌ – సెంటర్‌ సేల్స్‌

లొకేషన్‌: ఇండియా మొత్తం

వర్కింగ్‌డేస్‌: వారంలో 6 రోజులు(శని, ఆదివారాలు తప్పనిసరి)

జీతం: సంవత్సరానికి 7.5 – 8.5 లక్షలు

గమనిక: అప్లికెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగాం (ఏటీపీ) విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌ అవకాశం కల్పిస్తారు. ఈ ట్రైనింగ్‌ 2 దఫాలుగా జరుగుతుంది. మొదటి రెండు వారాల క్లాస్‌రూం ట్రైనింగ్‌కు 7000, తర్వాతి నాలుగు వారాల జాబ్‌ ట్రైనింగ్‌కు 16,600 ైస్టెఫండ్‌ ఇస్తారు.

మెయిల్‌ : baddigam.nikitha@byjus.com


5. కంపెనీ: వగారియాస్‌ సొల్యూషన్స్‌

పొజిషన్‌: కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: హైదరాబాద్‌, మల్టిపుల్‌ లొకేషన్స్‌

అర్హత: ఏదైనా డిగ్రీ

అనుభవం: 0-3 సంవవత్సరాల అనుభవం

స్కిల్స్‌ :కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

జీతం: నెలకు 13కె నుంచి 20 కె వరకు

ఖాళీలు : 20

మెయిల్‌ops@vagarioussolutions.com


6. కంపెనీ: ఎస్‌పీఆర్‌ఎస్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌

పొజిషన్‌: టెలి బ్యాంకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌

విభాగం: వర్చువల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

లొకేషన్‌: గచ్చిబౌలి, కొండాపూర్‌

అర్హత: ఏదైనా డిగ్రీ

అనుభవం: 0-3 సంవత్సరాలు

స్కిల్స్‌ : ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు భాషలపై పట్టు తప్పనిసరిగా ఉండాలి.

జీతం: సీటీసీ 208000 – 2,88,000 లక్షలు సంవత్సరానికి

ఫోన్‌: 8317686942 / 9409491556


7. కంపెనీ: నాగార్జున కన్సల్టెన్సీ

పొజిషన్‌: జనరల్‌ సర్జన్‌

లొకేషన్‌: గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, భీమవరం, నర్సాపూర్‌, కాకినాడ

అర్హత: ఎం/ డీఎన్‌బీ

అనుభవం: 2-15 సంవత్సరాలు

మెయిల్‌: leodrjobs@gmail.com


8. కంపెనీ: నాగార్జున కల్సెల్టెన్సీ

పొజిషన్‌: పీడియాట్రీషియన్‌

లొకేషన్‌: గుంటూరు, అనంతపురం, హైదరాబాద్‌, కరీంనగర్‌

అర్హత: ఎంబీబీఎస్‌, డీసీహెచ్‌/ ఎండీ / డీఎన్‌బీ పీడియాట్రిషియన్‌

అనుభవం: 0-10 సంవత్సరాలు

స్కిల్స్‌ : పీడియాట్రిషియన్‌, ఎంబీబీఎస్‌, పీడియాట్రిక్స్‌, పీడియాట్రీషన్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌, డీఎన్‌బీ, ఎండీ

జీతం: సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు

ఖాళీలు: 5

మెయిల్‌: Nagarjuna | leodrjobs@gmail.com


9. కంపెనీ : అవనోఫ్లెక్స్‌

పొజిషన్‌: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌

అర్హత: ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌

స్కిల్స్‌: బాగా మాట్లాడే నైపుణ్యం ఉండాలి.

లొకేషన్‌: ముంబై (ఆన్‌సైట్‌)

అనుభవం: వ్యాపార అభివృద్ధిలో 26 సంవత్సరాల అనుభవం

జీతం: సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు

ఫోన్‌ : 9347307914


10. కంపెనీ: వగారియాస్‌ సొల్యూషన్స్‌

పొజిషన్‌: బీడీఈ

లొకేషన్‌: మాదాపూర్‌, హైదారాబాద్‌

అర్హత: ఏదైనా డిగ్రీ

అనుభవం: 0-2 సంవత్సరాలు

స్కిల్స్‌ : మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

జీతం: నెలకు 13కె-20కె

ఖాళీలు: 10

మెయిల్‌: ops@vagarioussolutions.com


11. కంపెనీ: వగారియాస్‌ సొల్యూషన్స్‌

పొజిషన్‌: టెలి సేల్స్‌

లొకేషన్‌: హైదారాబాద్‌లోని వివిధ ప్రాంతాలు

అర్హత: ఇంటర్‌ +

అనుభవం: 0-2 సంవత్సరాల

స్కిల్స్‌ : మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

జీతం: నెలకు 10కె-15కె

ఖాళీలు: 10

మెయిల్‌: ops@vagarioussolutions.com


12. కంపెనీ: నలంద కార్పొరేట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

పొజిషన్‌: రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: సోమాజిగూడ

అర్హత: బ్యాచిలర్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌

అనుభవం: 3-4 సంవత్సరాలు

స్కిల్స్‌ : మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి

జీతం:: నెలకు 25 కె 35 కె

ఖాళీలు: 5

మెయిల్‌: hr@nalandacorporateservices.com


13. కంపెనీ : టాన్‌ స్వేర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

పొజిషన్‌: కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ (బ్యాంకింగ్‌ ప్రాసెస్‌)

లొకేషన్‌: పోచారం, ఉప్పల్‌, హైదరాబాద్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ

స్కిల్స్‌: హిందీ, ఇంగ్లిష్‌తోపాటు రెండు 9409491556 భాషలపై మంచి పట్టు ఉండాలి

జీతం: నెలకు రూ.16000 నుంచి 21000 వరకు

ఖాళీలు: 1000

మెయిల్‌: arun@tan-square.com


14. కంపెనీ: అబాబిల్‌ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

పొజిషన్‌: కార్పొరేట్‌ సేల్స్‌ మేనేజర్‌ / సేల్స్‌ ఇంజినీర్స్‌

అర్హత: బ్యాచిలర్‌ ఇన్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ ఏదైనా పీజీ

అనుభవం: అనుభవం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు.

ఖాళీలు: 3

ఫోన్‌ : 9884501053 (వాట్సాప్‌ ద్వారా)



మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.