కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం KCR శుభవార్త.. క్రమబద్దీకరణపై సీఎం కేసీఆర్ తొలి సంతకం
నూతన సచివాలయ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ తన ఛాంబర్‌లో ఆరు ఫైళ్లలో సంతకాలు చేశారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) ఆసీనులయ్యారు.
ఈ సందర్భంగా కీలక దస్త్రంపై కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ మొదటి సంతకం చేసి, ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
Comments
Post a Comment