RFCL JOBS | రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు | వాక్-ఇన్ ఇంటర్వ్యూ
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, జాయింట్ వెంచర్ కంపెనీ తన రామగుండం సైట్ వద్ద పూర్తికాల విధులకు
మెడికల్ ఆఫీసర్ (MO)గా 1 సంవత్సర నిర్దిష్ట కాలపరిమితికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హులైన మరియు అనుభవం గల ఇద్దరు (2) మెడికల్ ప్రొఫెషనల్స్న నియమించాలనుకుంటున్నది.
విద్యార్హత: గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీ & పేరొందిన ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ తర్వాత - కనీసం 05 సంవత్సరాల అనుభవం కలిగిఉండాలి
నెలవారీ ప్రతిఫలం: రూ.85,000/- ఏకమొత్తంగా ఉంటుంది. (గరిష్ట వయోపరిమితి 64 సం.లు)
వివరమైన ప్రకటన, నియమనిబంధనల కొరకు మా వెబ్సైట్ www.rfcl.co.in లేదా NFL వెబ్సైట్ www.nationalfertilizers.com యొక్క కెరీర్ సెక్షన్ను దర్శించండి.
అర్హతా : ప్రమాణాలను నెరవేర్చిన ఔత్సాహిక అభ్యర్థులు RFCL రామగుండం సైట్ వద్ద 29.04.2023న ఉ. 9:30 గం. నుండి సా. 5:00 గం. వరకు జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
ఉత్తరప్రత్యుత్తరాలకు చిరునామా:- HR సెక్షన్, టెక్నికల్ బిల్డింగ్, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ సిటీ, రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం - 505210.
అభ్యర్థులు వారి రెజ్యూమ్లను 28.04.2023లోగా varenyashukla@rfcl.co.in కు పంపవల్సిందిగా విజ్ఞప్తి..
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
Comments
Post a Comment