రైల్వేలో 548 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుంటే చాలు

 సెంట్రల్ రైల్వే 548 అప్రంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది




ఇందులో కార్పెంటర్, COPA, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్క్, స్టెనో (ఇంగ్లిష్), స్టెనో (హిందీ), వెల్డర్, వైర్ మెన్, డిజిటల్ ఫొటో గ్రాఫర్ తదితర ట్రేడ్ లలో ఖాళీలు ఉన్నాయి. ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. పలు వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 548
  • అన్‌ రిజర్వ్‌డ్‌: 215
  • ఈడబ్ల్యూఎస్‌: 59
  • ఓబీసీ: 148
  • ఎస్సీ: 85
  • ఎస్టీ: 41
విద్యార్హతలు: టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI / NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: 15-24 ఏళ్లు ఉండాలి.
  • అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి: 1 ఏడాది.
  • ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేది: జూన్‌ 03, 2023


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 

Comments

  1. Thank you so much by this we have some employment

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్