ఈ క్విజ్లో పాల్గొని గెలిస్తే బైక్ గెలుచుకోవచ్చు ... ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి
మీకు జనరల్ నాలెడ్జ్ పై పట్టు ఎక్కువ ఉందా? మీరు క్విజ్ లో ఎక్కువగా పాల్గొంటారా అయితే మీకోసమే క్విస్ పోటీ
భారతచరిత్ర, తెలంగాణ చర్రిత, తెలంగాణ ఉద్యమం వంటి వాటిపై అవగాహన కలిగి ఉండేలా ప్రోత్సహించడం కోసం క్విజ్ పోటీలను నిర్వహించనున్నరు
పోటీల్లో గెలుపొందిన వారికి ప్రతి నియోజకవర్గంలో మొదటి బహుమతి ల్యాప్ టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతి ట్యాబ్, అలాగే ప్రతి అసెంబ్లీలో 40 కన్సోలేషన్ ప్రైజెస్, పది స్మార్ట్ వాచ్ లు, ఇయర్ పాడ్స్, హార్డ్ డ్రైవ్ లు, పవర్ బ్యాంక్ లు, మరొక ప్రత్యేక బహుమతి వచ్చేసి ప్రతి అసెంబ్లీలో ఒక మహిళకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, ఆన్ లైన్ పరీక్ష జూన్ 2న నిర్వహిస్తామన్నారు.
పూర్తి వివరాలు https://www.rajivgandhiyouthquiz.com/ సైట్ లో పొందుపర్చామన్నారు.
ఆసక్తి ఉన్నవారు +917661899899 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్ట్రేషన్ లింక్ మీ మొబైల్ కి వచ్చేస్తుందన్నారు
Vijendar
ReplyDelete