పెద్దపల్లిలో జిల్లా సంక్షేమలొ స్పెషలిస్ట్ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ
పెద్దపల్లిలో జిల్లా సంక్షేమలొ స్పెషలిస్ట్ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ
జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన పెద్దపల్లి జిల్లా (Peddapalli) లోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (డీహెచ్‌ఈడబ్ల్యూ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, రూం నం.114, కలెక్టరేట్, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 08
వెబ్‌సైట్: https://peddapalli.telangana.gov.in
Shubham
ReplyDelete