నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో పోస్టుల భ‌ర్తీ

 నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో  పోస్టుల భ‌ర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తు కి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..




నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో బయో కెమిస్ట్ (Bio Chemist), రేడియాలజిస్ట్ (Radiologist), ల్యాబ్ మేనేజర్ (Lab manager), రేడియోగ్రాఫర్ (పురుష‌), త‌దిత‌ర పారామెడికల్ పోస్టుల భ‌ర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది


బయో కెమిస్ట్ (Bio Chemist), రేడియాలజిస్ట్ (Radiologist), ల్యాబ్ మేనేజర్ (Lab manager), రేడియోగ్రాఫర్ (పురుష‌), త‌దిత‌ర పారామెడికల్ పోస్టుల భ‌ర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండ‌గా.. జూన్ 03వ తేదీ వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు.


మొత్తం పోస్టులు : 04

పోస్టులు : బయో కెమిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ (పురుష‌).

అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,00,000

దరఖాస్తు ఫీజు : రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు విధానం : దరఖాస్తులను పోస్టు ద్వారా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్ అడ్ర‌స్‌కు పంపించాలి.

చివరి తేదీ: జూన్ 03

వెబ్‌సైట్ : https://nizamabad.telangana.gov.in/notice_category/recruitment/

 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్