HYD: హైదరాబాద్ మెట్రోలో 9 రకాల ఉద్యోగాలు

 తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రో లో ఖాళీగా ఉన్నటువంటి  9 రకాల ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది

 


హైదరాబాద్ మెట్రోలో ఖాళీగా ఉన్నటువంటి 9 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 46 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు ( లేదు )


మొత్తం ఖాళీలు: 46
S NoPositionDivisionNo. of Reruirements
1Signalling Team LeaderMaintenance3
2Rolling Stock Team LeaderMaintenance1
3Rolling Stock EngineerMaintenance1
4AFC/COM MaintainerMaintenance5
5Train OperatorOperations30
6AFC/COM System AnalystMaintenance1
7PSS EngineerMaintenance1
8PSS Team LeaderMaintenance2
9MEP Team LeaderMaintenance2

విద్యార్థతలు: పోస్టులను అనుసరించి డిప్లొమా, ఐటిఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు చేయు విధానం: అర్హత, ఆసక్తి గల అభర్ధులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా https://www.ltmetro.com/ లోకి వెళ్లాలి. Current Oppurtunities అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత… KeolisHyd.Jobs@keolishyderabad.com పంపాలి.

ఎంపిక విధానం: మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి.. ఆ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

COUNTACTS US
+91 40 2333 2555 (6:00 to 22:00 – Open All Days)


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.