Navy: ఇండియన్ నేవీలో 227 ఆఫీసర్ ఉద్యోగాలు-
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 227.
* షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2024 కోర్సు
1. జనరల్ సర్వీస్: 50 పోస్టులు
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 10 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 20 పోస్టులు
4. పైలట్: 25 పోస్టులు
5. లాజిస్టిక్స్: 30 పోస్టులు
6. నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 15 పోస్టులు
7. ఎడ్యుకేషన్: 12 పోస్టులు
8. ఇంజినీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్): 20 పోస్టులు
9. ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 60 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: నింబంధనల మేరకు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం : నెలకు రూ.56100, ఇతర అలవెన్సులు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2023.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Sr
ReplyDeleteSr
ReplyDelete