తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 113 ఖాళీలు

 తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాల(Ekalavya Gurukula)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి సబ్జెక్ట్‌ అసోసియేట్ల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 


ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు (ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ-జేఈఈ, నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్‌ టైం సబ్జెక్ట్‌ అసోసియేట్లుగా పనిచేయాల్సి ఉంటుంది).


మొత్తం పోస్టులు : 113

పోస్టులు : పార్ట్‌టైం సబ్జెక్ట్‌ అసోసియేట్లు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు: గణితం-22, రసాయన శాస్త్రం-21, వృక్షశాస్త్రం-21, జంతుశాస్త్రం-25, భౌతికశాస్త్రం-24.

అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ(మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌), నీట్‌, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి బోధించడంలో అనుభవం ఉండాలి.

ఎంపిక : రాత ప‌రీక్ష‌, డెమో, ఇంటర్వ్యూ ద్వారా

పరీక్ష ఫీజు: రూ.500

జీతం : నెలకు రూ.32,500

దరఖాస్తు :  ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: జూన్ 15

రాత పరీక్ష తేదీ: జూన్ 25

డెమో/ఇంటర్వ్యూ తేదీ: జూన్ 30


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్