తెలంగాణా కులవృత్తి దారులకు 1లక్ష రూపాయల సబ్సిడీ - ఇలా అప్లై చేయండి..

తెలంగాణా కులవృత్తి దారులకు 1లక్ష రూపాయల సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖస్తులు షురూ




  ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించానున్న సీఎం కేసిఆర్ గారు 

ఈ రోజే ఆన్లైన్ ఓపెన్ అయ్యింది.. తక్షణమే 

మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.cgg.gov.in/


కావలసిన పత్రాలు


1.ఆధార్ కార్డు 

2.కులం

3.కొత్త ఆదాయ సర్టిఫికెట్ -2023

4.నివాస ధృవ పత్రం

5.రేషన్ కార్డు

6.ఒక ఫోటో


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్