పది/ఇంటర్ అర్హతతో..... బీపీఎన్‌ఎల్‌లో 3444 పోస్టులు...

 భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది




సర్వే ఇన్‌ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టుల భ‌ర్తీకి రాజ‌స్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల విధానం ఆన్‌లైన్‌లో ఉండ‌గా.. జూలై 05 వ‌ర‌కు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 3444

పోస్టులు : 1. సర్వే ఇన్‌ఛార్జ్ – 574 పోస్టులు
2- సర్వేయర్ – 2870 పోస్టులు

అర్హ‌త‌లు : ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

ఎంపిక : ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

వ‌య‌స్సు : పోస్టుల‌ను బ‌ట్టి 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

జీతం : రూ.20,000 నుంచి రూ.24,000

చివరి తేది: జూలై 05

ద‌ర‌ఖాస్తు ఫీజు : సర్వే ఇన్‌ఛార్జ్ (రూ.944), సర్వేయర్ (రూ.826)


పూర్తి వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్