ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38800 ఉద్యోగాలు.. టీచింగ్, సపోర్ట్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్..!
ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38800 ఉద్యోగాలు.. టీచింగ్, సపోర్ట్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్..!
* వచ్చే మూడేళ్లలో భారీగా నియామకాలు
దేశవ్యాప్తంగా గుర్తించిన 740 బ్లాక్‌ల్లో 2025-26 నాటికి EMRS స్కూల్స్ ఏర్పాటుపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. వచ్చే మూడేళ్లలో ఈ పాఠశాలల్లో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 38,800 మంది ఉపాధ్యాయులు, ఇతర సహాయక సిబ్బందిని నియమించనున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 693 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. వీటిలో 175 పాఠశాలల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ స్మార్ట్ తరగతులను ఏర్పాటు చేస్తుందన్నారు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూల్‌లలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం జూన్ 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా యాక్టివేట్ కాలేదు. అర్హులైన అభ్యర్థులు emrs.tribal.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. భర్తీ కానున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment