హైదరాబాద్ లో ప్రవైట్ కంపెనీలలో 5000 పైగా ఉద్యోగాలు... వెంటనే అప్లై చేయండి

మీరు మీ క్వాలిపికేషన్‌కు తగ్గ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? మీ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం మీ న్యూస్


హైదరాబాద్ లో ఈ నెల 9 వా తేదీన BRS నాయకుడు కృషన్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేలా జరుగుతుంది.. 

5000 పైగా ఉద్యోగాల కోసం 90 కంపెనీలు ఈ జాబ్ మెల లో  పాల్గొంటాయి ..

మీ అర్హతకి తగ్గ జాబ్ సెలెక్ట్ చేసుకోండి..


అర్హతలు : 7 వ తరగతి నుండి  M.TECH  వరకు ఎవరైన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..

స్థలం : గవర్నమెంట్ స్కూల్ , గ్రౌండ్ మూడ్ ఫోర్ట్ , కాంటున్మెంట్ , హైదరాబాద్ 


పూర్తి వివరాలకొరకు 


QR  కోడ్ ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి.. 

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్