SCCL- సింగరేణి బొగ్గుగనుల్లో అప్రెంటిస్ ఖాళీలు.... అర్హత : 10వ తరగతి , ITI
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) హెచ్‌ఆర్‌డీ విభాగం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి
ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
- ట్రేడ్‌లు: ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
- అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- స్టైపెండ్: ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు చెల్లిస్తారు.
- ఎంపిక ప్రక్రియ: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుంటారు.
- దరఖాస్తు విధానం: ఎస్‌సీసీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీ, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్/ వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయవచ్చు.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 12, 2023
- దరఖాస్తులకు చివరితేది: జూన్ 28, 2023
- పూర్తి వివరాలకు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి CLICK HERE
Comments
Post a Comment