ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 6329 పోస్టులు... టీచర్ (టీజీటీ), (5660) పోస్టులు
దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS) పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), హాస్టల్ వార్డెన్ తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ప్రకటన విడుదల చేసింది
ఈ నోటిఫికేషన్ ద్వారా బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితర సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష(ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేషన్ (Document Verification), మెడికల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 6239
పోస్టులు : 1.ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), (5660) పోస్టులు
2. ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ మేల్ (335) పోస్టులు
3.ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఫిమేల్ (334) పోస్టులు
విభాగాలు : బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితరాలు.
అర్హతలు : టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 35 ఏండ్లు మించకుడదు.
జీతం : 1. టీజీటీ (ఇంగ్లీష్ / హిందీ / గణితం / సైన్స్ / సోషల్ స్టడీస్ / 3వ భాష/ లైబ్రేరియన్) స్థాయి పోస్టులకు నెలకు రూ.44,900 – రూ. 1,42,400.
2. ఇతర టీజీటీ (సంగీతం/కళ/పీఈటీ (మేల్)/పీఈటీ (ఫిమేల్) స్థాయి పోస్టులకు నెలకు రూ. 35400- రూ. 1,12,400.
3. హాస్టల్ వార్డెన్ పోస్టులకు నెలకు రూ. 29,200 రూ. 92,300.
ఎంపిక : ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష (ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేషన్ (Document Verification), మెడికల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
1. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు (టీజీటీ పోస్టులకు) రూ.1500.
2 .జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు (హాస్టల్ వార్డెన్ పోస్టులకు) రూ.1000.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరి తేది: ఆగష్టు 18
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment