హిందుస్థాన్‌ పెట్రోలియంలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

 హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సెంట్రల్‌ గవర్నమెంట్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు..


ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ త‌దిత‌ర విభాగాల‌లో మెయింటెనెన్స్ ఇంజనీర్ (Maintenance Engineer), ఆఫీస‌ర్ (Officer) పోస్టుల భ‌ర్తీకి భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCl) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. దర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా.. ఎటువంటి ఫీజు లేకుండా జూలై 19 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 29

పోస్టులు : మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీస‌ర్

అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

వ‌యస్సు : పోస్టుల‌ను బ‌ట్టి 27 నుంచి 34 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

జీతం : పోస్టుల‌ను బ‌ట్టి నెల‌కు రూ.40,000 నుంచి రూ. 1,60,000 వ‌ర‌కు

అప్లికేషన్‌ ఫీజు: లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: జూలై 19

ప‌ని ప్ర‌దేశం : ముంబ‌యి, గుజ‌రాత్

వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.