బాసర ట్రిపుల్ ఐటీ లో ఉద్యోగాలు

 బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.



 పోస్టులు, విభాగాల వివరాలు..


  • గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు విభాగాల్లో ఖాళీలున్నాయి.
  • గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు.. కెమికల్ ఇంజినీరింగ్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
  • గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు.. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.

సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, నెట్‌, స్లెట్‌, సెట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్/ గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్‌కు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


◆ వేతనం : 14,500 నుండి 37,000 వరకు ఇవ్వబడును.

◆ దరఖాస్తు గడువు : జూలై 25 నుండి జూలై 30 వరకు

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడును.


◆ నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://www.rgukt.ac.in/index.html



Comments

  1. Masnaramakrishna

    ReplyDelete
    Replies
    1. https://chat.whatsapp.com/H9WWn2jK7gMI9TpFynRoW9

      ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

      Delete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్