తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ గుడ్ న్యూస్.. వైద్య శాఖ నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. తాజాగా మెడికల్& ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
తాజాగా మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఏకంగా 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ఆశావాహులకు ఈ సందర్భంగా మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
- దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 25న
దరఖాస్తు ఆఖరి తేదీగా : - దరఖాస్తు ఆఖరి తేదీగా :సెప్టెంబర్ 19
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment