Posts

Showing posts from August, 2023

ఇంటర్, డిగ్రీ అర్హత.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Image
  ఇండియన్ కోస్ట్ గార్డ్   పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల విరవాల్లోకి వెళ్తే.. జనరల్ డ్యూటీ (GD) 25 పోస్టులు, టెక్ 20 పోస్టులు, లాలో.. 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. విద్యార్హత ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్/ BE/ B.Tech/ లా/ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. వయో పరిమితి రిక్రూట్‌మెంట్ కింద.. కమర్షియల్ పైలట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 19 సంవత్సరాలు.. గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. అన్ని ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఎంపిక ఇలా.. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు 5 దశలను దాటాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (CGCAT), రెండవ దశల...

బిల్ అప్‌లోడ్ చేయండి.. రూ. కోటి గెల్చుకోండి.. నెలనెలా ప్రైజ్‌మనీలు కూడా

Image
వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లకు విక్రయదారుల నుంచి రశీదు అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం కొత్త స్కీం లాంఛ్ చేయనుంది.  ఇదే మేరా బిల్ మేరా అధికార్ జీఎస్‌టీ రివార్డ్ పథకం. దీంట్లో కోటి రూపాయల వరకు బహుమతి గెల్చుకోవచ్చు. ఈ వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించనుంది. ఎవరైనా వినియోగదారులు.. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు విక్రేతల దగ్గర నుంచి రశీదు అడగటం ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ ఉద్దేశంతో.. Mera Bill మేరా అధికార్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి క్వార్టర్‌లోనూ అంటే 3 నెలలకు ఓసారి లక్కీ డ్రా నిర్వహించి.. రూ. కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి.. మొతం 12 నెలల కాలానికి పైలట్ ప్రాజెక్టులో (ప్రయోగాత్మకంగా) భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించనుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రతి నెలా లక్కీ డ్రాలో 800 GST రశీదుల్ని ఎంపిక చేసి.. రూ. 10 వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది ఆర్థిక శాఖ. లక్కీడ్రాలోనే సెలక్ట్ చేసిన మరో 10 రశీదులకు కూడా రూ. 10 లక్షల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. బహుమతుల కోసం త్రైమా...

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి... ఖాళీల వివరాలివే

Image
 తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.  తెలంగాణలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి 1. తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా మొత్తం 5,089 పోస్టుల్ని భర్తీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. 2. ఖాళీల వివరాలు చూస్తే 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌, 611 లాంగ్వేజ్ పండిట్స్, 164 పీఈటీ పోస్టులు ఉన్నాయి. మొత్తం 5,089 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ శుక్రవారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది 3. ఈ పోస్టుల్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారని భావించారు. కానీ గతంలో నియమించినట్టుగా డీఎస్‌సీ ద్వారానే పోస్టుల్ని భర్తీ చేస్తామని ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. 4. ఇప్పటికే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. సెప్టెంబర్ 15న టెట్ జరగనుంది. సెప్టెంబర్ 27న ఫలితాలు వస్తాయి. టెట్‌లో క్...

కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 307 జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌

Image
 వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది... ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 307 జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ‘జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్-2023’ ఆధారంగా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 12, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రిత్వ శాఖలు/విభాగాల వివరాలు ఇవే.. కాగ్‌, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కన్‌జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్‌ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, కామర్స్ అండ్‌ ఇండస్ట్రీ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్...

కోల్ ఇండియా లిమిటెడ్ 1764 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఖాళీలు దరఖాస్తు చేసుకోండి!

Image
బో గ్గు పరిశ్రమలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్ అర్హులైన డిపార్ట్‌మెంటల్ ఉద్యోగుల కోసం ఆశాజనక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కోల్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2023 తన ఇటీవలి నోటిఫికేషన్‌లో,  16 విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు ప్రమోషన్/సెలక్షన్ కోసం  1764 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4, 2023  న ప్రారంభమవుతుంది  మరియు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ  సెప్టెంబర్ 2, 2023  .. ఉత్పత్తి, మైన్ ప్లానింగ్ & డిజైన్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్ మరియు ఇతరులతో సహా వివిధ విభాగాలలో ఖాళీలు విస్తరించి ఉన్నాయి.  వివిధ పోస్టులకు విద్యార్హతలు మరియు వయస్సు పరిమితులు మారుతూ ఉంటాయి, కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు . అర్హతలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం/ డిప్లొమా/ అడ్వాన్స్ డిప్లొమా/ B.Sc/ CA/ ICWA/ MA/ లా గ్రాడ్యుయేట్/ గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వంటి అర్హతలు కలిగి ఉండాలి.  మరి...

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 276 ఉద్యోగాలు..

Image
  హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఆల్ ఇండియాలో మెకానికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది... ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.  ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్‌).. 276 సీనియర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, కెమికల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్, సీనియర్ ఆఫీసర్- ఎల్‌ఎన్‌జీ బిజినెస్‌, సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి 25 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో మెట్రోలో భారీగా ఉద్యోగాలు...

Image
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మెట్రోలో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..  తాజాగా మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక పోస్టులు భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక సైట్ mpmetrorail.com ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 88 పోస్టులను భర్తీ చేస్తారు ... ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.. ఇకపోతే అభ్యర్థుల వయస్సు కూడా పరిగణలోకి తీసుకుంటారు.. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.  దరఖాస్తు చేసుకున్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.  ఈ పోస్టు...

హైదరాబాద్ నగరం లో డైవర్స్ మరియు హెల్పేర్స్ ఉద్యోగాలు

Image
 హైదరాబాద్ నగరం కొరకు సమీకృత ఘనవ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్ ను అమలు చేయుటకై భారత అతి పెద్ద పర్యావరణ యాజమాన్య కంపెనీ,  రీసస్టెయినబిలిటీ లిమిటెడ్ యొక్క అనుబంధమైన హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ MSW లిమిటెడ్ GHMC యొక్క కన్సెషనేర్ అయి ఉన్నది. దిగువ తెలిపిన ప్రమాణాలను నేరవేర్చడం ద్వారా హైదరాబాద్ అంతటా వేర్వేరు ప్రదేశాల వద్ద MSW సేకరణ అండ్ రవాణాలో సంబంధిత అనుభవం గల HMV డ్రైవర్లు మరియు హెల్పర్లు మాకు అద్దెకు కావలెను. డ్రైవర్లు లైసెన్స్ - హెవీ లైసెన్స్ వయోపరిమితి: 23 సం॥ నుండి 50 సం॥లు  అనుభవం: 2 సం॥ నుండి 8 సం॥లు. హెల్పర్లు వయోపరిమితి: 20 సం॥ నుండి 48 సం॥లు  అనుభవం : సం॥ నుండి 4 సం॥లు. పని ప్రదేశం: హైదరాబాద్లో ఎక్కడైనా వాక్ ఇన్ ఇంటర్వూ తేదీ : 1 9.08.2023 నుండి 25.08.2023 • నెలవారి జీతం : రూ. 20,000/- (స్థూలజీతం) • EPF, ESIC, GPA వగైరాలాంటి ఇతర ప్రయోజనాలు అభ్యర్థులు రెజ్యూమ్ (ఫోటో గ్రాఫ్ అతికించిన), జీతం రుజువు కాపీ అనగా ఇటీవలి 3 నెలల పే స్లిప్లు లేదా ఇంక్రిమెంట్ లెటర్ లేదా 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఆధార్ కార్డుతో వాక్- ఇన్ కి హాజరుకావచ్చును. ప్రదేశం : గుల్ మొహర్ ఎవెన్యూ, రాజభ...

ఐటీఐ, ఇంజినీరింగ్ అర్హతతో.. 531 నాన్​-ఎగ్జిక్యూటివ్​ ఉద్యోగాలు!

Image
 ఇంజినీరింగ్​, ఐటీఐ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్​ చేసి.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. మజగావ్​ డాక్ షిప్​ బిల్డర్స్​ లిమిటెడ్​ 351 నాన్​-ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది... ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో (MDL Recruitment 2023) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది... ఉద్యోగాలు-వివరాలు   Skilled-I (ID-V) : ఏసీ రిఫ్రిజిరేటర్​ మెకానిక్​, కార్పెంటర్​, చిప్పర్​ గ్రైండర్​, కాంపోజిట్​ వెల్డర్​, కంప్రెసెర్​​ అటెండెంట్​, డీజిల్​ కమ్ మోటార్​ మెకానిక్​, డ్రైవర్​, ఎలక్ట్రిక్​ క్రేన్ అపరేటర్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్​ మెకానిక్​, ఫిట్టర్​, గ్యాస్​ కట్టర్​, హిందీ ట్రాన్స్​ లేటర్​, జూనియర్​ డ్రాట్స్​మెన్ (ఎలక్ట్రికల్​/ సివిల్​/ మెకానికల్​), జూనియర్​ క్వాలిటీ కంట్రోల్​ ఇన్​స్పెక్టర్​ (మెకానికల్​/ఎన్​డీటీ), మిల్​రైట్​ మెకానిక్​, పెయింటర్​, పారామెడిక్​, పైప్​ ఫిట్టర్​, ప్లానర్​ ఎస్టిమేటర్​ (మెకానిక్​/సివిల్​), రిగ్గర్​, స్టోర్​ కీపర్​, స్ట్రక్చురల్ ఫాబ్రికేటర్​, యుటిలిటీ హ్యాండ్​ (స్కిల్డ్​) Semi-Skilled-I (ID-II) : ఫైర్​ ఫైటర్స్​, సెయిల్​ మే...

డిగ్రీ ఉత్తీర్ణతతో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు

Image
హైదరాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2023-24 విద్యా సంవత్సరానికి కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది...   కోర్సలు :  పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం(పీజీడీజే) వ్యవధి : 12 నెలలు అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత 2. డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే) వ్యవధి : 6 నెలలు అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత 3. డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే) వ్యవధి : 6 నెలలు అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత 4. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ జర్నలిజం(సీజే) వ్యవధి : 3 నెలలు అర్హత : ఎస్‌ఎ్‌ససీ ఉత్తీర్ణత పై కోర్సులను రెగ్యులర్‌గా, కరస్పాండెన్స్‌ (దూర విద్య) లోనూ చేయవచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. తెలుగు లేదా ఇంగ్లీషును బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో ప్రాస్పెక్టస్‌, దరఖాస్తు ఫారం పొందడానికి చివరి తేదీ : ఆగస్టు 21 అడ్మిషన్లు పొందడానికి చివరి తేదీ : సెప్టెంబరు 2 ఫోన్‌ నెంబర్లు: 9848512767 , 7286013388 ; 040-79610940 వెబ్‌సైట్‌ : https://apcj.in/

రైల్వేలో 790 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Image
 దక్షిణ రైల్వేలో 790 అసిస్టెంట్​ లోకో పైలట్​, టెక్నీషియన్​, జేఈ, ట్రైన్ మేనేజర్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.. డీజిల్, సిగ్న‌ల్, వెల్డ‌ర్, కార్పెంట‌ర్, మాస‌న్ ప్లంబ‌ర్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి దక్షిణ రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా.. ఆగ‌ష్టు 30 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు మొత్తం పోస్టులు : 790 పోస్ట్ పేరు మొత్తం ఖాళీలు ALP/టెక్నీషియన్ 595 జూనియర్ ఇంజనీర్ 168 రైలు మేనేజర్ 27 మొత్తం ఖాళీలు 790 పోస్టులు :  జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో...