డిగ్రీ ఉత్తీర్ణతతో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2023-24 విద్యా సంవత్సరానికి కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది...

 


కోర్సలు

పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం(పీజీడీజే)

వ్యవధి: 12 నెలలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత


2. డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే)

వ్యవధి: 6 నెలలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత


3. డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే)

వ్యవధి: 6 నెలలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత


4. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ జర్నలిజం(సీజే)

వ్యవధి: 3 నెలలు

అర్హత: ఎస్‌ఎ్‌ససీ ఉత్తీర్ణత


పై కోర్సులను రెగ్యులర్‌గా, కరస్పాండెన్స్‌ (దూర విద్య) లోనూ చేయవచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. తెలుగు లేదా ఇంగ్లీషును బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ప్రాస్పెక్టస్‌, దరఖాస్తు ఫారం పొందడానికి చివరి తేదీ: ఆగస్టు 21


అడ్మిషన్లు పొందడానికి చివరి తేదీ: సెప్టెంబరు 2


ఫోన్‌ నెంబర్లు: 9848512767, 7286013388 ; 040-79610940


వెబ్‌సైట్‌: https://apcj.in/



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్