రైల్వేలో 790 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 దక్షిణ రైల్వేలో 790 అసిస్టెంట్​ లోకో పైలట్​, టెక్నీషియన్​, జేఈ, ట్రైన్ మేనేజర్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..


డీజిల్, సిగ్న‌ల్, వెల్డ‌ర్, కార్పెంట‌ర్, మాస‌న్ ప్లంబ‌ర్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి దక్షిణ రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా.. ఆగ‌ష్టు 30 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు

మొత్తం పోస్టులు : 790

పోస్ట్ పేరుమొత్తం ఖాళీలు
ALP/టెక్నీషియన్595
జూనియర్ ఇంజనీర్168
రైలు మేనేజర్27
మొత్తం ఖాళీలు790


పోస్టులు
:
 జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల

విభాగాలు : డీజిల్, సిగ్న‌ల్, వెల్డ‌ర్, కార్పెంట‌ర్, మాస‌న్ ప్లంబ‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.

ఎంపిక : డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

వయసు: 42 ఏండ్లు ఉండాలి.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరి తేది: ఆగ‌ష్టు 30

దరఖాస్తు విధానం

       1. అభ్యర్థులు ముందుగా https://rrcmas.in/ వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.

  • 2.హోమ్ పేజ్​లోని సదరన్​ రైల్వే రిక్రూట్​మెంట్​ 2023 లింక్​పై క్లిక్​ చేసి, ఓపెన్ చేయాలి.
  • 3.దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • 4.దరఖాస్తు నింపిన తరువాత, విద్యార్హత పత్రాలను అప్​లోడ్​ చేయాలి.
  • (అభ్యర్థులు ముఖ్యంగా పాస్​పోర్ట్ సైజ్​ ఫొటో, సిగ్నేచర్​, సెల్ఫ్​ అటాస్టెడ్ సర్టిఫికేట్స్​, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు ఫిజికల్ డిజేబులిటీ సర్టిఫికేట్​ అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది.)
  • 5.అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని అప్లికేషన్​ సబ్​మిట్​ చేయాలి.
  • 6.భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ భద్రపరుచుకోవాలి.

  • ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
    నోటిఫికేషన్ PDfCLICK HERE
    అధికారిక వెబ్‌సైట్CLICK HERE
    వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
    టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE







 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.