ఐటీఐ, ఇంజినీరింగ్ అర్హతతో.. 531 నాన్​-ఎగ్జిక్యూటివ్​ ఉద్యోగాలు!

 ఇంజినీరింగ్​, ఐటీఐ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్​ చేసి.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. మజగావ్​ డాక్ షిప్​ బిల్డర్స్​ లిమిటెడ్​ 351 నాన్​-ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది...


ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో (MDL Recruitment 2023) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది...


ఉద్యోగాలు-వివరాలు

 

Skilled-I (ID-V) : ఏసీ రిఫ్రిజిరేటర్​ మెకానిక్​, కార్పెంటర్​, చిప్పర్​ గ్రైండర్​, కాంపోజిట్​ వెల్డర్​, కంప్రెసెర్​​ అటెండెంట్​, డీజిల్​ కమ్ మోటార్​ మెకానిక్​, డ్రైవర్​, ఎలక్ట్రిక్​ క్రేన్ అపరేటర్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్​ మెకానిక్​, ఫిట్టర్​, గ్యాస్​ కట్టర్​, హిందీ ట్రాన్స్​ లేటర్​, జూనియర్​ డ్రాట్స్​మెన్ (ఎలక్ట్రికల్​/ సివిల్​/ మెకానికల్​), జూనియర్​ క్వాలిటీ కంట్రోల్​ ఇన్​స్పెక్టర్​ (మెకానికల్​/ఎన్​డీటీ), మిల్​రైట్​ మెకానిక్​, పెయింటర్​, పారామెడిక్​, పైప్​ ఫిట్టర్​, ప్లానర్​ ఎస్టిమేటర్​ (మెకానిక్​/సివిల్​), రిగ్గర్​, స్టోర్​ కీపర్​, స్ట్రక్చురల్ ఫాబ్రికేటర్​, యుటిలిటీ హ్యాండ్​ (స్కిల్డ్​)

Semi-Skilled-I (ID-II) : ఫైర్​ ఫైటర్స్​, సెయిల్​ మేకర్​, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్​ (సెమీ-స్కిల్డ్​)

Special Grade (ID-VIII) : లాంఛ్​ ఇంజిన్​ క్రూ/ మాస్టర్​ 2

ed క్లాస్​Special Grade (ID-IX) : మాస్టర్​ 1st క్లాస్​


విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి (సంబంధిత విభాగాలను అనుసరించి) 10వ తరగతి/ ఐటీఐ/ డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి

MDL Non Executive Age Limit : 2023 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18-38 ఏళ్లు మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.


ఎంపిక విధానం

MDL Non Executive Selection Process : అభ్యర్థులకు ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ట్రేడ్​ టెస్ట్/ స్కిల్​ టెస్ట్​ చేస్తారు. తరువాత మెడికల్​ టెస్ట్​ కూడా నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. అయితే ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది..


జీతభత్యాలు 


దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు https://mazagondock.in/Index వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • MDL అప్లై ఆన్​లైన్ లింక్​ను క్లిక్ చేసి, ఓపెన్​ చేయాలి.
  • ముందుగా మీ యూజర్​ నేమ్, పాస్​వర్డ్​ క్రియేట్​ చేసుకోవాలి.
  • దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్​లోడ్ చేయాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​ చేసుకొని అప్లికేషన్​ సబ్​మిట్​ చేయాలి..
  • భవిష్యత్​ అవసరాల కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్ భద్రపరుచుకోవాలి..


దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 ఆగస్టు 12

దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 21



ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 





Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్