డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంక్ లో ఉద్యోగాలు

 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది...



 పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. 

దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21ను ఆఖరి తేదీగా నిర్ణయించింది కెనరా బ్యాంక్.


విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి 20-30 ఏళ్లు. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.


అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/crppo13jun23/

దరఖాస్తు ఫీజు:
SC/ST/PwD అభ్యర్థులకు రూ.175, ఇతర అభ్యర్థులకు- రూ.850 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థుల ఎంపిక:
అభ్యర్థులకు మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్, అనంతరం మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDf HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.