హైదరాబాద్ నగరం లో డైవర్స్ మరియు హెల్పేర్స్ ఉద్యోగాలు
హైదరాబాద్ నగరం కొరకు సమీకృత ఘనవ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్ ను అమలు చేయుటకై భారత అతి పెద్ద పర్యావరణ యాజమాన్య కంపెనీ,
రీసస్టెయినబిలిటీ లిమిటెడ్ యొక్క అనుబంధమైన హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ MSW లిమిటెడ్ GHMC యొక్క కన్సెషనేర్ అయి ఉన్నది. దిగువ తెలిపిన ప్రమాణాలను నేరవేర్చడం ద్వారా హైదరాబాద్ అంతటా వేర్వేరు ప్రదేశాల వద్ద MSW సేకరణ అండ్ రవాణాలో సంబంధిత అనుభవం గల HMV డ్రైవర్లు మరియు హెల్పర్లు మాకు అద్దెకు కావలెను.
డ్రైవర్లు
లైసెన్స్ - హెవీ లైసెన్స్
వయోపరిమితి: 23 సం॥ నుండి 50 సం॥లు
అనుభవం: 2 సం॥ నుండి 8 సం॥లు.
హెల్పర్లు
వయోపరిమితి: 20 సం॥ నుండి 48 సం॥లు
అనుభవం : సం॥ నుండి 4 సం॥లు.
పని ప్రదేశం: హైదరాబాద్లో ఎక్కడైనా
వాక్ ఇన్ ఇంటర్వూ తేదీ : 1 9.08.2023 నుండి 25.08.2023
• నెలవారి జీతం : రూ. 20,000/- (స్థూలజీతం) • EPF, ESIC, GPA వగైరాలాంటి ఇతర ప్రయోజనాలు
అభ్యర్థులు రెజ్యూమ్ (ఫోటో గ్రాఫ్ అతికించిన), జీతం రుజువు కాపీ అనగా ఇటీవలి 3 నెలల పే స్లిప్లు లేదా ఇంక్రిమెంట్ లెటర్ లేదా 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఆధార్ కార్డుతో వాక్- ఇన్ కి హాజరుకావచ్చును.
ప్రదేశం: గుల్ మొహర్ ఎవెన్యూ, రాజభవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్, తెలంగాణ 500082
ఆసక్తిగల ఎవరేని డ్రైవర్లు మరియు హెల్పర్లు మమ్మల్ని
+ 917013941814 పై సంప్రదించగలరు.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
ఇది నిజామా అబద్దమా
ReplyDeleteఅంత మంచిగా పేపర్ కటింగ్, ఫోన్ నంబర్స్ ఉన్నాక కూడా పెద్ద డౌట్ వచ్చింది ,18 ఆగస్టు ఈనాడు పేపర్ చూడు
Delete