గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో కొలువులు.....

 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 



టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌/10+2/అండర్‌ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధులకు సంబంధిత పనిలో 0 నుంచి ఐదేళ్ల వరకు అనుభవం కూడా ఉండాలి...


 పోస్టుల వివరాలు...


అడ్మిన్ సూపర్ వైజర్: 01 

అర్హత: జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో

అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

➥ లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 01 

అర్హత: హవల్దార్ (క్లర్క్) స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. అకౌంట్స్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల

అనుభవం ఉండాలి.

➥ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్: 01

అర్హత: ఇంటర్‌తోపాటు ఏడాది డిప్లొమా (కంప్యూటర్ సైన్స్) ఉండాలి. కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.  

➥ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్: 01 

అర్హత: ఇంటర్ (సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 5 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.

➥ డ్రైవర్: 01

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 02

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 

➥ గార్డెనర్: 02

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 

➥ వాచ్ & వార్డు స్టాఫ్: 03

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి....


ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. దరఖాస్తులను అక్టోబర్ 10, 2023 వ తేదీలోపు కింది అడ్రస్కు పంపించాలి..


అడ్రస్..

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, ఇబ్రహింబాగ్‌ పోస్ట్‌, హైదరాబాద్‌, తెలంగాణ 500031


నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                    

                        




Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్