పదో తరగతి , ITI అర్హతతో రైల్వేలో 2,409 పోస్టులు..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో 2,409 యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే తాజాగా పదో తరగతి, ఐటీఐ అర్హతతో సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది.
ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, పీఎస్ఏఏ, మెకానిక్ డీజిల్, సీవోపీఏ, ఐటీ అండ్ ఈఎస్ఎం తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.
వర్క్‌షాప్/యూనిట్ల వివరాలు ఇవే.. క్యారేజ్ అండ్ వ్యాగన్ (కోచింగ్) వాడి బందర్ (ముంబయి), పరేల్ వర్క్‌షాప్, మాతుంగ వర్క్‌షాప్, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్ (బైకుల్లా), కల్యాణ్ డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (నాగ్‌పుర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (సోలాపూర్), కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీఈఈ (టీఆర్ఎస్ కల్యాణ్, కుర్లా), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (భుసవల్), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (భుసవల్), టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ (భుసవల్), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (పుణె), ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్ (భుసవల్), మన్మాడ్ వర్క్‌షాప్ (భుసవల్), డీజిల్ లోకో షెడ్ (పుణె), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (నాగ్‌పుర్), కుర్దువాడి వర్క్‌షాప్ (సోలాపూర్)
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
నేను టెన్త్ పాస్ అయి ఐటిఐ డిస్కాంటిన్యు ఫిజికల్ హ్యాండ్ క్యాప్ 55/- . 10 ,02,1989 ఏమైన జాబ్స్ ఛాన్స్ ఉంటే 6305178778 పంపండి ప్లీజ్.
ReplyDeleteSuper but age limit?
ReplyDeleteKiran
ReplyDeleteBanoth kiran
ReplyDelete