జిల్లా జైలులో డ్రైవర్ పోస్ట్ లు..

 జిల్లా జైలు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్ట్ లు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.....




దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది....

ఖాళీల వివరాలు..

డ్రైవర్ పోస్ట్ లు:- 2

అర్హత

10వ తరగతి,ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం

నెలకు రూ.18,500

వయోపరిమితి 

18-42 సంవత్సరాల మధ్య ఉండాలి....

దరఖాస్తకు చేయడానికి చివరి తేదీ

16-10-2023

దరఖాస్తు విధానం

ఆఫ్ లైన్


దరఖాస్తులను సూపరింటెండెంట్ కార్యాలయం,జిల్లా జైలు,తాలూకా కాంపౌండ్,బ్రాడీపేట్,గుంటూరు -  522002.

చిరునామాకి పంపాలి

 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు ..

                                    

                        

        

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్