ఎయిర్‌పోర్ట్స్’‌లో 119 జాబ్స్... అర్హత , 10 , డిగ్రీ

 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.




వీటిలో జూనియర్​ అసిస్టెంట్ ​(ఫైర్​ సర్వీస్​) పోస్టులు 73, సీనియర్​ అసిస్టెంట్​(ఎలక్ట్రానిక్స్​) పోస్టులు 25,  సీనియర్​ అసిస్టెంట్​(అకౌంట్స్​) పోస్టులు 19, జూనియర్​ అసిస్టెంట్​(ఆఫీస్​) పోస్టులు 02 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసినవారు జూనియర్​ అసిస్టెంట్ (ఆఫీస్​), సీనియర్​ అసిస్టెంట్​ (అకౌంట్స్​) పోస్టులకు అర్హులు. జూనియర్​ అసిస్టెంట్​ (ఫైర్​ సర్వీస్​) పోస్టులకు 10వ తరగతి, ఇంటర్​, మెకానికల్/​ ఆటోమొబైల్​/ ఫైర్ డిప్లొమా హోల్డర్లు, హెచ్ఎంవీ, ఎల్ఎంవీ లైసెన్సు కలిగిన వారు అర్హులు. సీనియర్​ అసిస్టెంట్​ (ఎలక్ట్రానిక్స్​) పోస్టులకు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్ ​/రేడియో ఇంజినీరింగ్ డిప్లొమా కలిగిన వారు(Airport Jobs) అర్హులు.


ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే కొన్ని వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు కల్పిస్తారు. ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు, ఎక్స్​- సర్వీస్​మెన్​, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్  ఫీజు లేదు. మిగతా కేటగరీల అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా కట్టాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 26. పూర్తి వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్​సైట్ ​www.aai.aero ను అభ్యర్థులు చూడొచ్చు. 

 ఈ వెబ్‌సైట్ హోంపేజీలో కనిపించే కెరీర్​ ట్యాబ్​పై క్లిక్ చేసి.. AAI సౌత్ రీజియన్​లో కనిపించే Direct Recruitment for ​Jr.Asst (Fire Service) under SRD, Jr. Asst (Office), Sr.Asst(Electronics), Sr.Asst(Accounts) ​ లింక్​పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


అర్హత: పోస్టులను బట్టి 10,12 వ తరగతి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్‌

వయస్సు: 18-30 ఏళ్లు.

జీతం:
సీనియర్ అసిస్టెంట్‌‌కు రూ.36,000-రూ.1,10,000

జూనియర్ అసిస్టెంట్‌కు రూ.31,000-రూ.92,000.


చివరి తేదీ: 26/01/2024.

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్