తెలంగాణ లో మరో 1,890 స్టాఫ్ నర్సుల పోస్టులు.. మొతంగా 7094 నోటిఫికేషన్

గత ఏడాది డిసెంబర్ లో 5204 స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.




1,890 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబరు 30న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా... దానికి మరో 1,890 పోస్టులను కలిపి మొత్తం 7,094 పోస్టు లను రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిని చ్చింది. తాజా నిర్ణయం మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ పరిధిలో, వైద్యవి ద్యాసంచాలక పరిధిలో 5,650 పోస్టులు, వైద్యవి ధాన పరిషత్ పరిధిలో 757 పోస్టులు, ఎంఎనో ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో 81, దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో 8, మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థలో 127, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 260, గిరిజన


గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 74, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 124, తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ పరిధిలో 13 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య నియామకాల బోర్డు తెలిపింది. ఇందులో జోన్ 1 పరిధిలో 937, 

రెండో జోన్లో 1,044, 

మూడో జోన్లో 1,023, 

నాలుగో జోన్లో 719, 

అయిదో జోన్లో 1,305, 

అరొ జొన్ లొ 948 పోస్టుల భర్తీ చేస్తారు. 

మొత్తం పోస్టుల్లో 2,110 ఓసీ, ఈడ బ్ల్యూఎస్ 653, బీసీ-ఎ 612, బీసీ-బి 686, బీసీ- * 81, బిసి డి - 466, బిసి ఇ -330, ఏస్సి 1,041, ఎస్టీ 690, క్రీడా కోటాలో 114, దివ్యాంగుల కోటాలో 311 పోస్టులుంటాయని ప్రభుత్వం వెల్ల డించింది. మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని పేర్కొంది.


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                    

                        



        

*ఈ గ్రూప్ లో చేరడం వల్ల లాభాలు*
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వెలువడే ప్రతి నోటిఫికేషన్ ను తెలియపర్చుతుంది.
2) ప్రతి జిల్లా & మెయిన్ పేపర్స్
3) G. K  బిట్స్ & కరెంట్ ఆఫైర్స్ పంపబడును 
4) ఈ గ్రూప్ పదిమందికి సహాయ పడేలా షేర్ చేయండి.

https://chat.whatsapp.com/KJDsxaJoys5Fxb0oJG5KGY

Comments

  1. Details share chesetappudu official website link kuda mention cheyyalani teliyadha???

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.