ఆదాయపు పన్ను శాఖ లో 291 ఉద్యోగాలు..
ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 291 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. 2024 జనవరి 19 దరఖాస్తులకు చివరితేది.
మొత్తం ఖాళీలు : 291
- ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు
- టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు
- క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు
ముఖ్య సమాచారం :
- క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా - పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాలున్నాయి.
- అర్హత: పోస్టులను బట్టి 10వ తగరతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
- జీతం వివరాలు:
- ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (ITI): ₹ 44,900 - 1,42,400
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): ₹ 25,500 - 81,100
- టాక్స్ అసిస్టెంట్ (TA): ₹ 25,500 - ₹ 81,100
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: ₹ 18,000 - ₹ 56,900
- క్యాంటీన్ అటెండెంట్: ₹ 18,000 - ₹ 56,900
- వయోపరిమితి: 01-01-2023 నాటికి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు 18-30 ఏళ్లు. స్టెనోగ్రాఫర్‌కు 18-27 ఏళ్లు. టాక్స్ అసిస్టెంట్‌కు 18-27 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 18-25 ఏళ్లు. క్యాంటీన్ అటెండెంట్‌కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.200.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19, 2024
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment