పదవ తరగతితో రైల్వేలో 3015 అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
వెస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
మొత్తం ఖాళీలు: 3015
ట్రేడ్‌లు: మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్‌స్మిత్, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, మాసన్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పదవ తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ
దరఖాస్తు: ఆన్‌లైన్
ఎంపిక: రాత పరీక్ష
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.136, SC/ST/PwBD, మహిళలకు రూ.36.
దరఖాస్తు ప్రారంభం తేదీ: 15 డిసెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ: 14 జనవరి 2024.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Nunavath Sreenu.
ReplyDelete8106643599
join this group
Deletehttps://chat.whatsapp.com/KJDsxaJoys5Fxb0oJG5KGY
9014647258
ReplyDeletejoin this group
Deletehttps://chat.whatsapp.com/KJDsxaJoys5Fxb0oJG5KGY
12345678
ReplyDelete