కాకతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఉద్యోగాలు ...
కాకతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న (ఫ్రెషర్స్) గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
తెలంగాణ, మేడ్చల్ మల్కాజిరి జిల్లాలోని ది కాకతీయ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ Resume లను లేటెస్ట్ పాస్ ఫోటోలతో జత చేసి ఈమెయిల్ చేయాలని సూచించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ మొదలగు సమాచారం ఇక్కడ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 08,
విభాగాల వారీగా ఖాళీలు:1. మేనేజర్ - 02,
2. అసిస్టెంట్ మేనేజర్ - 04,
3. క్లర్క్ కామ్ క్యాషియర్ 02.
విద్యార్హత :
1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (టెక్నికల్/ బ్యాచిలర్) అర్హతలు కలిగి ఉండాలి.
2. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
3. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి..
వయోపరిమితి :
1. దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాల కుంచకూడదు.
2. బ్యాంకు నిబంధన ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
• వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
వేతనం :
కాకతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
• దరఖాస్తు : ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: NO
దరఖాస్తు సమర్పించు ఈమెయిల్ అడ్రస్ :
సందేహాల నివృత్తి కోసం 040-23087458 సంప్రదించండి.
పేపర్ యాడ్ | CLICK HERE |
సహాయం కోసం | CLICK HERE |
దరఖాస్తు సమర్పించు ఈమెయిల్ అడ్రస్ : | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment